విశాఖ లా కళాశాల విద్యార్థినికి అండగా ఉంటాం

61చూసినవారు
విశాఖ లా కళాశాల విద్యార్థినికి అండగా ఉంటాం
విశాఖ లా కాలేజీ విద్యార్థిని పై జరిగిన సామూహిక లైంగిక దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి అన్నారు. గురువారం ఎండాడలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సిహెచ్ పెంటరావుని పార్టీ నాయకులతో ఆమె కలిశారు. ఏసీపీ ని అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు. ప్రియాంక మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వై. ఎస్ షర్మిల రెడ్డి బాధితురాలికి అండగా ఉండాలని ఆదేశించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్