Mar 16, 2025, 07:03 IST/ఉప్పల్
ఉప్పల్
ఉప్పల్: ఈసీఐఎల్ చౌరస్తాలో జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
Mar 16, 2025, 07:03 IST
ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్త అంజిరెడ్డి మాట్లాడుతూ.
శాసనసభా నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుడిని కొట్టి మొగుసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు.