గర్భిణులు జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మంచిది కాదు: ఆరోగ్య నిపుణులు

66చూసినవారు
గర్భిణులు జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మంచిది కాదు: ఆరోగ్య నిపుణులు
సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు ఆహారపు కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు, క్యాలరీలు పెరిగిపోతాయి. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయానికి దారితీస్తాయి. పైగా గర్భిణులు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తల్లీబిడ్డలిద్దరికీ మంచిది కాదు. కాబట్టి ఈ ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

సంబంధిత పోస్ట్