కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హీరో గోపీచంద్‌

65చూసినవారు
కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హీరో గోపీచంద్‌
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ హీరో గోపీచంద్‌ స్పందించారు. "బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు యువ‌త‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి. ప్ర‌జాసంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి నిరాధార‌మైన వ్యాఖ్య‌లను విన‌డం ఇబ్బందిక‌రంగా ఉంది. భ‌విష్య‌త్‌లో ఇలాంటివి పున‌రావృతం కావ‌ని ఆశిస్తున్నాను" అని గోపీచంద్‌ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్