భారత్ స్కౌట్స్ . గైడ్స్ శిక్షణ పొందుతున్న NTS విద్యార్థులు

64చూసినవారు
భారత్ స్కౌట్స్ . గైడ్స్  శిక్షణ పొందుతున్న NTS విద్యార్థులు
బుచ్చయ్యపేట మండలంలో నేషనల్ టాలెంట్ స్కూల్, వడ్డాదిలో 63 మంది విద్యార్థులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రెటరీ శ్రీ కొణతాల రత్నకుమారి ఈ శిక్షణ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ శ్రీ వి. రాజరాజేశ్వరి, స్కౌట్ మాస్టర్ శ్రీ ఆరిపాక జగన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్