రైతు ప్రయోజనాలకే సేవా కేంద్రాలు

52చూసినవారు
రైతు ప్రయోజనాలకే సేవా కేంద్రాలు
రైతుల ప్రయోజనాల కోసమే సేవాకాంద్రాలు పని చేస్తాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం సాయంత్రం మాడుగులలో నూతనంగా నిర్వహించిన రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాలు రైతులు వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు జనసేన పార్టీ ఇన్చార్జి రాయపురెడ్డి కృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్