ఇది మంచి ప్రభుత్వంలో పాల్గోన్న ఎమ్మెల్యే

52చూసినవారు
ఇది మంచి ప్రభుత్వంలో పాల్గోన్న ఎమ్మెల్యే
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం మాడుగుల పోతనపూడి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని ప్రభుత్వ సాధించిన విజయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు, సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్