ఎయిర్ అంబులెన్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కమల్‌కుమార్ మృతి చెందారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కమల్ కుమార్‌ను ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ చేరుకోకముందే వ్యాపారవేత్త గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.