అనకాపల్లి: మహిళా అఘోరి హల్‌చల్

64చూసినవారు
నక్కపల్లిలో మహిళా అఘోరి హల్‌చల్ చేశారు. టోల్‌గేట్ వద్ద 2 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. "నాగసాధుకే రక్షణ లేకపోతే, మహిళల పరిస్థితి ఏమిటి?" అని ప్రశ్నించారు. ఆమె సనాతన ధర్మం కోసం పోరాడుతానని, అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. "అత్యాచారాలు, హత్యలు చేసిన వారు సారీ చెబుతారు, అలాంటివారిని విడిచిపెట్టను" అని ఆమె స్పష్టంగా చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్