నర్సీపట్నం ఆయుష్ ఆసుపత్రికి 9 లక్షలు మంజూరు

55చూసినవారు
నర్సీపట్నం ఆయుష్ ఆసుపత్రికి 9 లక్షలు మంజూరు
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం ఆయుష్ ఆసుపత్రికి 9 లక్షల రూపాయల నిధులు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మంజూరు చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. 2017లో అప్పటి మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అయితే అప్పట్లోనే 99 శాతం పూర్తికావచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్పీకర్ చొరవతో మరల నిధులు మంజూరు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్