కృష్ణాదేవిపేటలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

76చూసినవారు
కృష్ణాదేవిపేటలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
గోలుగొండ మండలం కృష్ణాదేవిపేట రేంజర్ కార్యాలయంలో ఆదివారం అటవీశాఖ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అమరులైన సహఉద్యోగులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ సంపద కాపాడటమే లక్ష్యంగా అమరులైన సిబ్బంది పనిచేశారని రేంజ్ అధికారి కే. శ్రీనివాసరావు అన్నారు. సుదీర్ఘమైన అటవీ ప్రాంతంలో త్యాగానికైనా వెనుకాడకుండా విధి నిర్వహణలో తలవంచకుండా పాటు పడ్డారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్