నాతవరం: సమన్వయంతో యాక్షన్ ప్లాన్ రూపొందించాలి

72చూసినవారు
నాతవరం: సమన్వయంతో యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
గ్రామపంచాయతీల్లో వచ్చే ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి సూచించారు. నాతవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం అభివృద్ధి కార్యచరణ ప్రణాళికపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వనరులు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్