నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు

563చూసినవారు
నకిలీ నోట్ల ముఠా గుట్టు ను పొలీసులు రట్టు చెసారు. ఈమేరకు డీసీపీ-2 మోకా సత్యనారాయణ మంగళవారం వెస్ట్ ఏసీపీ కార్యలయంలో వివరాలు వెళ్లడించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ముఠా అదుపులోకి తీసుకున్నామన్నారు. భాస్కర రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్