విశాఖ: ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ రచయితకు కమిషనర్ అభినందనలు

64చూసినవారు
విశాఖ: ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ రచయితకు కమిషనర్ అభినందనలు
జీవీఎంసీ బాల్యం విద్యా విభాగంలో కంప్యూటర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మోహన్ కుమార్ ఆవుపాటి రచించిన ఫౌండేషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని ఢిల్లీలోని ఘన, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రముఖులు విద్యావేత్తలు ఆవిష్కరించారు. ఇది పూర్వ ప్రాథమిక విద్యకు మార్గదర్శకంగా ఉంటుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం పుస్తక రచయిత మోహన్ కుమార్ ను కమిషనర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్