ఆవు పాలు తాగిన మేక పిల్లలు

81చూసినవారు
ఆవు పాలు మేక పిల్లలు తాగుతున్న సంఘటన గూడెంకొత్తవీధి మండలంలోని పెదవలస పంచాయతి చాపరాతిపాలెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వారం రోజులుగా ఆవు ఇలా నిత్యం మేక పిల్లలకు పాలు పెడుతుందని స్థానికులు తెలిపారు. మేక పిల్లలు ఆవు పాలు తాగడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అవింత చూడటానికి ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్