నక్కపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి

51చూసినవారు
నక్కపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై టిడిపి శ్రేణులు దృష్టి సాధించాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. నక్కపల్లి ఆమె క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో సాగునీటి సంఘాల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్