పాయకరావుపేట: కన్నుల పండుగాగ అన్న సమారాధన కార్యక్రమం

55చూసినవారు
కార్తిక మాసంలో భాగంగా పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా కన్నులు పండుగాగ జరిగింది. మోదకొండమ్మ ఆలయ కమిటీ పెద్దలు, సభ్యులు బుధవారం కోటవురట్ల ఆ ఆలయ ప్రాంగణంలో భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వివిధ గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆ ప్రాంగణమంతా జనంతో కిటకిటలాడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్