రాంకీ యాజమాన్యం అక్రమ పైప్ లైన్ నిర్మాణం నిలుపుదల చేయాలి

580చూసినవారు
రాంకీ యాజమాన్యం అక్రమ పైప్ లైన్ నిర్మాణం నిలుపుదల చేయాలి
పరవాడ మండలంలో తాడి గ్రామంలో గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో రాంకీ యాజమాన్యం అక్రమంగా చెట్లు తొలగించి నిర్మిస్తున్న పైప్ లైన్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని బుదవారం మాజీ జడ్పిటిసి సభ్యులు మాదంశెట్టి నీల బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న పైప్ లైన్ వలన మరింత కాలుష్యం పెరిగి ప్రజలు అనేక జబ్బులకు గురి అవుతారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్