విశాఖ: రొమ్ము క్యాన్సర్ పై అవగాహన అవసరం

63చూసినవారు
విశాఖ: రొమ్ము క్యాన్సర్ పై అవగాహన అవసరం
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవం సందర్భంగా విశాఖ కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శానిటేషన్ , సెక్యూరిటీ సిబ్బంది, డ్వాక్రా మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుని సరైన వైద్యం తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్