విశాఖ: "నిబద్ధత గల నేత ఎ. బి. బర్ధన్"

77చూసినవారు
విశాఖ: "నిబద్ధత గల నేత ఎ. బి. బర్ధన్"
నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ ఎ బి బర్ధన్ అని సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం విశాఖలోని అల్లిపురం సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన బర్ధన్ 9 వ వర్ధంతి లో వక్తలు మాట్లాడుతూ కామ్రేడ్ ఎ బి బర్ధన్ స్వతంత్ర ఉద్యమ తొలినాల్లలోనే విద్యార్థి ఉద్యమం ద్వారా కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించి అంచె ఆంచెలుగా ఎదిగారన్నారు. కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్