హరిత నౌకల నిర్మాణానికి ఒప్పందం

80చూసినవారు
హరిత నౌకల నిర్మాణానికి ఒప్పందం
హరిత నౌకల నిర్మాణం సాంకేతికత వినియోగంపై లోటస్ వైర్ లెస్ టెక్నాలజీ, విన్ సీన్ సంస్థలతోపాటు దక్షిణ కొరియాతో మంగళవారం విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ ప్రతిష్టాత్మకమైన ఒప్పందం ఖరారు చేసుకుంది. విశాఖ షిప్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో సిఎండి కమొడోర్ హేమంత్ ఖత్రి మాట్లాడుతూ భారత్ మారిటైం ఆపరేషన్లకు గ్రీన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆ సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్