గాజువాకలో దారుణ హత్య...

68చూసినవారు
గాజువాకలో దారుణ హత్య...
గాజువాకలోని జగ్గు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి వేమిరెడ్డి అప్పలనాయుడు అనే వ్యక్తిని ఇద్దరు యువకులు అతి కిరాతకంగా వెంటాడి వేటాడి నరికి చంపేశారు. చంపేసిన ఈ ఇద్దరు ఒకరు గాజువాక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పాత తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్