విశాఖ డెయిరీ అక్రమాలపై సిఏం రమేష్‌కు ఫిర్యాదు

81చూసినవారు
విశాఖ డెయిరీ అక్రమాలపై సిఏం రమేష్‌కు ఫిర్యాదు
విశాఖ ఎయిర్ పోర్టులో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సిఏం రమేష్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ డెయిరీలో అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చించాలని వినతిపత్రం అందజేశారు. పాడి రైతుల పాల సేకరణ ధర తగ్గింపు విషయం పైన డెయిరీ ఉద్యోగుల సమస్యల పై పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో సభా సంఘం విచారణ నిర్ణయం తీసుకున్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్