పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం,ప్రాంత ప్రజలకు,వాణిజ్య వ్యాపారస్తులకు క్రిస్మస్, న్యూ ఇయర్,సంక్రాంతి,పండుగలు రానున్న తరుణంలో ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వాలని వరుస దొంగతనాలు జరిగే ఆస్కారంఉన్న ప్రదేశాలలో ప్రతి ఒక్కరు నిఘవ్యవస్థకు చోటు ఇవ్వాలని క్రైమ్ ఎస్ఐ పిడిబి శంకర్ కోరారు.అలాగే దూరప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తు చర్యగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.