ట్రాఫిక్ పోలీసులు పై మందుబాబు వీరంగం

3308చూసినవారు
విశాఖ ఎన్ఏడి జంక్షన్ వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో పోలీసులపై వీరంగం సృష్టించాడు.
ఈ మేరకు ఎన్ ఏడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో యువకుడు మద్యం మత్తులో పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు మత్తులో ఖాకీల పై చిందులు వేశాడు.
నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను కొట్టిన మందుబాబు పై కొంతసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్