విశాఖ చేరుకున్న స్పీకర్

52చూసినవారు
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం విజయవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అతి చిన్న వయస్సు 25 సంవత్సరాలకే ఎన్టీ రామారావు ఆశీస్సులతో తో రాజకీయాలకు వచ్చానని మంత్రిగా, ఎంపీగా సేవలందించానని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి రెండో సారి స్పీకర్ పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్