విశాఖ: భారీ స్థాయిలో మాంస విక్రయాలు

71చూసినవారు
విశాఖ: భారీ స్థాయిలో మాంస విక్రయాలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్, మటన్ షాపుల ముందు పలుచోట్ల జనాలు బారులు తీరారు. విజయదశమి శనివారం రావడంతో జంతువధకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారి ఆలయాల వద్ద వేట వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మాంసం చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. అయినా వినియోగదారులు ఎక్కడా తగ్గలేదు.

సంబంధిత పోస్ట్