యలమంచిలి: నవోదయ ఎంట్రన్స్ బుక్స్ వితరణ

71చూసినవారు
యలమంచిలి: నవోదయ ఎంట్రన్స్ బుక్స్ వితరణ
ఎలమంచిలి మండలం జంపపాలెం ఎంపీపీ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిమ్మదల నాగేశ్వరరావు నవోదయ ఎంట్రన్స్ పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఎంపీపీ స్కూల్ హెచ్ఎం బొడ్డేడ సత్యనారాయణ మాట్లాడుతూ వీటిని విద్యార్థులు శ్రద్ధగా చదివి నవోదయకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పుస్తకాలు అందజేసిన దాతకు ఆయన విద్యార్థులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్