యలమంచిలి: రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు

54చూసినవారు
యలమంచిలి: రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
యలమంచిలి మండలం రామారాయుడుపాలెం రహదారిపై ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుమల పాలెం, జంపపాలెం, ఏనుగుతుని తదితర గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కల్వర్టు నిర్మించి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామల ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్