అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా.. నిన్నటితో కలిపి రూ.150 కోట్లు వసూలైనట్లు సినీవర్గాలు తెలిపాయి. కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ వస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి.