సీఎం రేవంత్ సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం

64చూసినవారు
సీఎం రేవంత్ సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం
సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటాల్యాండ్ ముందుకొచ్చింది. దాదాపు రూ.450 కోట్లతో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో త్వరలోనే 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ ఏర్పాటు కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్