21కి 21 సీట్లు గెలవబోతున్నాం: నాగబాబు

53చూసినవారు
21కి 21 సీట్లు గెలవబోతున్నాం: నాగబాబు
జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు గెలవబోతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పార్టీ నేతలతో నాగబాబు మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతు ఫలించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మనందరి ఆలోచన ఉండాలి.’ అని నాగబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్