RBI నుంచి రూ.2 వేల కోట్ల రుణం

64చూసినవారు
RBI నుంచి రూ.2 వేల కోట్ల రుణం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు రుణం తీసుకుంది. రూ.1000 కోట్లు 17 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా 7.40 శాతం వడ్డీకి, మరో రూ.1000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితితో 7.38 శాతం వడ్డీకి తీసుకుంది. ఈ నిధులు బుధవారం ఏపీ ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.

సంబంధిత పోస్ట్