ప్రయాణ, పర్యాటక అభివృద్ధిలో భారత్‌కు 39వ స్థానం

84చూసినవారు
ప్రయాణ, పర్యాటక అభివృద్ధిలో భారత్‌కు 39వ స్థానం
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్‌కు 39వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో అమెరికా నిలువగా.. స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు-నౌకాశ్రయల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్