రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
By abhilasha 62చూసినవారుAP: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వివరాలు ఇలా
1. రూ.907 కోట్లతో చిలుకూరి పేట 6 లేన్ బైపాస్ రోడ్డుకు ప్రారంభోత్సవం
2.రూ.331 కోట్లతో నాగార్జునసాగర్ ఆనకట్ట- దావులపల్లి 2 లేన్‌కు ప్రారంభోత్సవం
3.రూ.208 కోట్లతో మడకశిర 2 లేన్ విస్తరణ ప్రారంభోత్సవం
4.రూ.117 కోట్లతో ముదిగుబ్బ బైపాస్ 2 లేన్‌కు ప్రారంభోత్సవం
5.రూ.536 కోట్లతో బత్తులపల్లి- ముదిగుబ్బ 4 లేన్ విస్తరణకు ప్రారంభోత్సవం
6.రూ.76 కోట్లతో రేపల్లె- ఈపురుపాలెం 2 లేన్ విస్తరణకు ప్రారంభోత్సవం