బలమైన భారత దేశమే ప్రధాని ధ్యేయం: పవన్ కల్యాణ్

59చూసినవారు
బలమైన భారత దేశమే ప్రధాని ధ్యేయం: పవన్ కల్యాణ్
భారత దేశాన్ని బలమైన దేశంగా తయారు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రధానితో కలిసి సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, ఆత్మ నిర్భర్ భారత్ నినాదాలతో దేశ ప్రజల మనసులను మోదీ గెలుచుకున్నారని ఆయన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్