రాజధాని కోసం సింగపూర్ ప్రతినిధుల్ని సంప్రదిస్తాం: మంత్రి నారాయణ

72చూసినవారు
రాజధాని కోసం సింగపూర్ ప్రతినిధుల్ని సంప్రదిస్తాం: మంత్రి నారాయణ
గతంలో గుర్తించిన 8352 చ.కి.మీ పరిధిలోనే రాజధాని ఉంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఆర్డీఏపై సీఎం చంద్రబాబుతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. 'సీడ్ క్యాపిటల్ నిర్మాణంపై మళ్లీ సింగపూర్ ప్రతినిధులను సంప్రదిస్తాం. రాజధానిలో భూములు పొందిన సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు గడువు రెండేళ్లు పెంచాం. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియమించుకుంటాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్