ప్రజల ఆదాయం పెంచుతాం: సీఎం చంద్రబాబు

74చూసినవారు
ప్రజల ఆదాయం పెంచుతాం: సీఎం చంద్రబాబు
సంపద సృష్టించి.. ప్రజల ఆదాయం పెంచుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకె వెళ్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెంచి పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్