కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్

83చూసినవారు
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. ఇప్పుడు మీకు కూడా అదే గతి పట్టబోతోంది. జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు, వెచ్చని దుప్పటి, టవల్, కర్చీఫ్, సబ్బులు, చట్నీ తీసుకెళ్లండి. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్