నోట్లతో కైట్.. వైరల్ వీడియో

79చూసినవారు
సాధారణంగా మనం కాగితాలతో గాలిపటాలను తయారు చేస్తుంటాం. అవి ఎంత ఎత్తుకు ఎగిరితే అంత ఆనందపడిపోతుంటాం. అయితే, కొందరు యువకులు ఏకంగా కరెన్సీ నోట్లతో గాలిపటాన్ని తయారు చేసి ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో యువకులు రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లను వినియోగించి ఈ గాలిపటాన్ని తయారు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్