‘నాడు-నేడు’పై విచారణ చేపడతాం: మంత్రి లోకేష్

70చూసినవారు
‘నాడు-నేడు’పై విచారణ చేపడతాం: మంత్రి లోకేష్
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం. మెగా డీఎస్సీ అందుకే వేశాం. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతాం. గతంలో పనులు సరిగ్గా జరగలేదు. ‘నాడు-నేడు’పై విచారణ చేపడతాం. నాసిరకం పనులపై ఆరా తీస్తాం.’ అని లోకేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్