'ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం'

70చూసినవారు
'ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం'
VC ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు ఏయూకి వెళ్లారు. నాయకులకు వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామని వారు చెప్పారు. అవినీతిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్