వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందిస్తాం: పవన్

30567చూసినవారు
వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందిస్తాం: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందిస్తామని ఆయన తెలిపారు. మండపేటలో నిర్వహించిన వారాహి విజయభేరిలో పవన్ మాట్లాడుతూ.. ‘కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందిస్తాం. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్