సీఎం జ‌గ‌న్‌ను జైలుకు పంపుతాం: ప‌వ‌న్‌

78273చూసినవారు
సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. అమ‌లాపురం స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. "జగన్ జీవితం జైలుకి, బెయిల్‌కి మధ్య ఉంది. ఆయనది ఊగిసలాడే జీవితం. గుర్తుపెట్టుకో జగన్.. నీకు రోజులు దగ్గరపడ్డాయి. నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం. నిన్ను జైలుకి పంపిస్తాం. అకారణంగా మమ్మల్ని తిట్టిస్తున్నావు." అని పవన్ మండిప‌డ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్