చేతులు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

66చూసినవారు
చేతులు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో మంగళవారం పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని స్థానిక శివరావుపేట అంగన్వాడీ కోడ్ 8లో చేతులు పరిశుభ్రత అనే అంశం పై అంగన్వాడీ టీచర్ లు పిల్లలకు వారి తల్లుల సమక్షంలో అవగాహన కల్పించారు. ఎల్లవేళలా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు సరస్వతి, భాగ్యలక్ష్మి, అంగన్వాడీ ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్