చిన్న తిరుపతి చిన్న వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

71చూసినవారు
చిన్న తిరుపతి చిన్న వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో కాలినడకన వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్రానికి ఆలయానికి చేరుకుని శనివారం తెల్లవారుజామున తమ మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు .అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.

సంబంధిత పోస్ట్