ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగస్తులు

69చూసినవారు
ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగస్తులు
పగో జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు స్థానిక హౌసింగ్ బోర్డ్ మాగంటి కళ్యాణమండపం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఉద్యోగస్తులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మూర్తి, డిపో సెక్రెటరీ రవి, సిసిఎస్ డెలికేట్ కొండ, పబ్లిసిటీ సెక్రెటరీ నిరంజన్, జిల్లా పబ్లిసిటీ సెక్రెటరీ విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్