ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

74చూసినవారు
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయే పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని, ఉచిత ఇసుక విధి విధానాలు, జిల్లాలో ఇసుక పాయింట్ల వివరాలను ప్రకటించి ప్రజలకు ఇసుక అందుబాటులో వుండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. సోమవారం ప్రజాసమస్యలు పరిష్కారం మీకోసం కార్యక్రమంలో భీమవరం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కరరావుకు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్