పోడూరు తహసిల్దార్ కు ఉత్తమ సేవా అవార్డు

73చూసినవారు
పోడూరు తహసిల్దార్ కు ఉత్తమ సేవా అవార్డు
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలోను, శబరీ - గోదావరి వరదల సమయంలోను అల్లూరి జిల్లా వి ఆర్ పురం మండలం లో ఉత్తమ సేవలు అందించినందుకు పోడూరు తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ కు ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ఎ యస్ ఆర్ జిల్లా పాడేరు లో జరిగిన ఆగస్టు 15 వేడుకలలో సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. ఎస్. దినేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్