పాలకొల్లులో బ్రాహ్మణ సంఘాల నిరసన

65చూసినవారు
బ్రాహ్మణ స్త్రీ మూర్తులను అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పైలా దాస్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘ కార్యవర్గ సభ్యులు సర్వశ్రీ యర్రమిల్లి నరసింహారావు, కస్తూరి సుబ్బారావు, రమణ కుమార్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్